Tag: India Sugar Policy

Sugar Stock Rules | షుగర్ వ్యాపారులకు బిగ్ షాక్.. నిల్వలపై కేంద్రం కఠిన నిబంధనలు

దేశంలో చక్కెర ధరలు పెరగకుండా, కృత్రిమ కొరత లేదా బ్లాక్ మార్కెటింగ్‌కు తావులేకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.