Tag: Indian Crew
UAE Tankers | యూఏఈ ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడి
హర్ముజ్ జలసంధిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన రెండు ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడి చేసింది.
Iran Attack on Ship | వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు
ఒమన్ తీరంలోని హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలో ఒక భారతీయుడు గల్లంతు కాగా.. 10 మందిని రక్షించారు.