ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో పసిడి పతకం సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా మనీషా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కారు.