Tag: Information Department

DPRO Surrender | అక్రెడిటేషన్ కార్డుల జారీలో నిర్లక్ష్యం.. డీపీఆర్​వో సరెండర్

కామారెడ్డి డీపీఆర్​వో తిరుమలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఐఅండ్ పీఆర్ కమిషనరేట్​కు సరెండర్ చేశారు.