Tag: Investment Safety

CDSL IdeaThon 2.0 | సీడీఎస్ఎల్ ‘రీఇమేజిన్ ఐడియాథాన్ 2.0’ ప్రారంభం.. విద్యార్థులకు అద్భుత అవకాశం

ప్రపంచ పెట్టుబడిదారుల వారోత్సవాలు (World Investor Week 2026) సందర్భంగా సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్ (CDSL) 'రీఇమేజిన్ ఐడియాథాన్ 2.0'ను ప్రారంభించింది.