జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవోకు ఇన్వెస్టర్లనుంచి భారీ స్పందన లభిస్తోంది. తొలి అరగంటలోనే ఇష్యూ పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయ్యి మెగా ఇష్యూలలో అత్యంత వేగవంతమైనదిగా నిలిచింది.