ఎస్సారెస్పీలో ఇసుక పూడికపై కేంద్రంతో చర్చిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్‌తో కలిసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు.