Tag: Jammu Kashmir Weather

Jammu Kashmir Cloudburst | జమ్మూ కశ్మీర్​లో క్లౌడ్​బరస్ట్​.. విరిగి పడిన కొండచరియలు

జమ్మూ కశ్మీర్​లో కుండపోత వాన కురిసింది. కిష్త్వార్ జిల్లాలో క్లౌడ్​ బరస్ట్​తో ఒక్కసారిగా భారీ వర్షం పడంతో వరద పోటెత్తింది.