Tag: Jeevan Pramaan Certificate

Jeevan Pramaan Certificate | పెన్షనర్లకు అలర్ట్.. నవంబర్ 30 లోపు ఈ సర్టిఫికెట్ సబ్మిట్ చేయండి..లేదంటే పింఛన్ కట్!

పెన్షనర్లు తమ పింఛను ఎలాంటి అంతరాయం లేకుండా క్రమం తప్పకుండా పొందడానికి కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది.