Tag: Jharkhand Foundation Day

Birsa Munda Jayanti | ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

బ్రిటిష్ పాలకులపై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.