Tag: Jio IPO

Jio IPO | జియో ఐపీవో ప్రైస్ బ్యాండ్ ఫిక్స్.. 21నుంచి అందుబాటులోకి..

రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ పబ్లిక్ ఇష్యూపై స్పష్టత వచ్చింది. ఐపీవో తేదీలు, ప్రైస్ బ్యాండ్ ఖరారయ్యాయి.