Tag: JNU News

JNU Sexual Harassment Case | జేఎన్‌యూ లైంగిక వేధింపుల ఘటన.. కాంగ్రెస్ నేతల మౌనంపై పురందేశ్వరి ఫైర్

ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో వెలుగుచూసిన లైంగిక వేధింపుల వ్యవహారంపై బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.