Tag: Joshimath News

Helicopter Crash | ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. కూలిన హెలికాప్టర్..

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జోషిమఠ్ సమీపంలో ఆరుగురితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది.