Tag: July 16 Market Analysis

July 16 Market Analysis | మిక్స్‌డ్​గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్ గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్ప లాభాలతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్‌లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.