Tag: July 22 Market Analysis

July 22 Market Analysis | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు..నష్టాలతో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ

ఆసియా మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ నెగెటివ్ గా ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.