Tag: June 21 Gold Prices

June 21 Gold Prices | స్థిరంగా బంగారం ధరలు.. తులం పసిడి ఎంత ఉందంటే..

ప్రస్తుతం పెట్టుబడిదారులు అమెరికా ద్రవ్య విధానంపై మరింత స్పష్టత కోసం ఎదురుచూస్తుండటంతో బంగారం మార్కెట్లో జాగ్రత్త ధోరణి కొనసాగుతోందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.