రాబోయే పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ బ్రాండ్ ‘మిస్సమ్మ’ ప్రత్యేకంగా రూపొందించిన ‘ల్యూమినస్ ఫెస్టివ్ & వెడ్డింగ్ కలెక్షన్’ను మార్కెట్లోకి తెచ్చింది.