Tag: Kannada Actress

Rachita Ram Birthday | స్టార్ హీరోయిన్ బుగ్గలు గిల్లిన అభిమాని.. వీడియో వైరల్

కన్నడ చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రచితా రామ్ పుట్టినరోజు వేడుకల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.