Tag: Kapil Sibal

CJP Protest FIRs | సీజేపీ హెచ్చరిక.. జంతర్ మంతర్ వద్ద భారీ భద్రత

నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో తమ ఉద్యమాన్ని మళ్లీ ఉధృతం చేస్తామని కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ప్రభుత్వాన్ని హెచ్చరించింది.