ఖమ్మం కలెక్టరేట్ సమీపంలో కారు దగ్ధమైంది. కొత్తగూడెం వైపు వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.