Tag: Knight Frank India

Hyderabad REIT Growth | రియల్ ఎస్టేట్‌లో దూసుకెళ్తున్న హైదరాబాద్.. ఆఫీస్ REIT స్టాక్‌లో ఏకంగా 111% వృద్ధి

దేశంలోని ప్రముఖ ప్రధాన కార్యాలయ మార్కెట్లలో హైదరాబాద్ అగ్రగామిగా దూసుకుపోతోందని 'అసోచామ్-నైట్ ఫ్రాంక్ ఇండియా' తాజా నివేదిక వెల్లడించింది.