సీఎం రేవంత్రెడ్డి ఆరిపోయే దీపమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పరిగి నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు.