Tag: Kremlin

Putin Europe Conflict | యూరప్‌తో యుద్ధానికి సిద్ధం కావడం లేదు.. పుతిన్ కీలక ప్రకటన

యూరప్ దేశాలపై రష్యా దాడికి సిద్ధమవుతోందన్న ప్రచారాన్ని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గట్టిగా తిప్పికొట్టారు.