Tag: Labour Policy

Child Care Leave | చైల్డ్ కేర్ లీవ్స్ ఇకపై తండ్రులకు కూడా .. మహిళా కమిషన్ కీలక సిఫార్సు

ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి జాతీయ మహిళా కమిషన్ (NCW) కేంద్ర ప్రభుత్వానికి ఒక కీలక సిఫార్సు చేసింది.