Tag: Land Encroachment News

AV Ranganath HYDRAA | రాజ్యాంగ స్ఫూర్తితో హైడ్రా పని చేస్తోంది: కమిషనర్ ఏవీ రంగనాథ్

ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించిన పలువురు ప్రభావశీలులు, రియల్ ఎస్టేట్ వర్గాలు ఈ కేసులు దాఖలు చేశాయని ఆరోపించారు.