మున్సిపల్ కార్యాలయంలో ప్రతి పనికి డబ్బులు అడుగుతున్నారని, ఇవ్వకపోతే పనులు చేయడం లేదని పలువురు బాధితులు ఆరోపించారు.