పెంట్‌హౌస్ పైనుంచి రేకుల షెడ్డు కూలి బైకర్‌పై పడటంతో అతను గాయపడ్డాడు. ఈ ఘటన టోలిచౌకిలో గల పారామౌంట్ కాలనీలో చోటు చేసుకుంది.