Tag: Machareddy Police Save Man

Police Save Man | పోలీసుల సమయస్ఫూర్తి..ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి సురక్షితం!

పోలీసులు ఆ వ్యక్తికి ధైర్యం చెబుతూ కౌన్సెలింగ్ ఇచ్చారు. కుటుంబ సభ్యులకు పలు సూచనలు చేసి అతడిని క్షేమంగా ఇంటికి పంపించారు.