Tag: Madanapalle Land Scam

Koneti Sulochana Arrest | కూలీ స్థాయి నుంచి కోట్ల ఆస్తుల వరకు.. లేడీ డాన్ సులోచన అరెస్ట్

ఒకప్పుడు సాధారణ కూలీగా పని చేసిన కోనేటి సులోచన, రాజకీయ నాయకులు , అధికారుల అండతో వందల కోట్ల రూపాయల భూములను అక్రమంగా ఆక్రమించింది.