Tag: Madnoor PM Shri School

PM Shri School Scam | పీఎంశ్రీ పాఠశాలలో ఇష్టారాజ్యం.. ఉద్యోగం ఒకరిదైతే పనిచేసేది మరొకరు

మద్నూర్ సీఎంశ్రీ పాఠశాలలో నైట్ వాచ్​మన్​ ఒకరికి బదులుగా మరొకరు విధులు నిర్వర్తిస్తున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జుక్కల్ ఇన్​ఛార్జి జాధవ్ ఈశ్వర్ ఆరోపించారు.