కేరళలోని మలప్పురంలో భారీ ఎత్తున చట్టవిరుద్ధమైన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) దర్యాప్తు వేగవంతం చేసింది.