భారతీయ సనాతన సంప్రదాయంలో పండుగలు, వ్రతాలు కేవలం పూజాదికాలకే పరిమితం కాకుండా ప్రకృతితో మమేకమై జీవించాలనే గొప్ప సందేశాన్ని ఇస్తాయి.