Tag: Market Relief Rally

Market Relief Rally | మార్కెట్‌లో రిలీఫ్ ర్యాలీ.. లాభాల్లో ప్రధాన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం కోలుకుంది. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 337 పాయింట్లు, నిఫ్టీ 115 పాయింట్ల లాభంతో ఉన్నాయి.