ఇళ్లలో ఎలాంటి దీపాలు వెలిగించరు, కొత్త బట్టలు ధరించరు, పిండివంటలు చేసుకోరు. ఉత్సవాలకు పూర్తిగా దూరంగా ఉంటూ నిశ్శబ్దంగా తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం…