లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్-బెంజ్ ఇండియా (Mercedes-Benz India) దేశీయ ఆటోమొబైల్ రంగంలో మరో కీలక మైలురాయిని దాటింది.