Tag: Metro Rail Expansion

Metro Phase 2 | మెట్రో ఫేజ్-2 నిధుల కోసం కిషన్ రెడ్డికి మరోసారి సీఎం లేఖ

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 నిధుల కోసం సీఎం రేవంత్​రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి లేఖ రాశారు.