Tag: Minimum Pension Increase

EPFO Minimum Pension | నవంబర్ 19న ఢిల్లీలో 240వ సీబీటీ భేటీ.. కనీస పెన్షన్ 3 రెట్లు పెరగనుందా?

కోట్లాది మంది ఉద్యోగులు, పింఛనుదారుల చూపు ఇప్పుడు ఈపీఎఫ్ఓ (EPFO) నిర్వహించబోయే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంపైనే నిలిచింది.