Tag: Mining Disaster

Colombia Gold Mine Collapse | కూలిన అక్రమ బంగారు గని..14 మంది దుర్మరణం, ఏడుగురికి గాయాలు..కొలంబియాలో ప్రమాదం

భూభాగం అస్థిరంగా మారడం, సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వంటి కారణాలు కార్మికుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి.