Tag: Missing Dog

Kamareddy Police | కుక్కపిల్ల తప్పిపోయిందని ఫిర్యాదు చేసిన కుర్రోడు.. వెతికిచ్చిన పోలీసులు

అపురూపంగా పెంచుకుంటున్న కుక్కపిల్ల అదృశ్యమైందని ఆ బాలుడు తల్లడిల్లిపోయాడు. వెతికి పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు