Tag: MLA Dhanpal Surya Narayana
Navadurga Devi Bonalu | నవదుర్గాదేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ వద్ద నవదుర్గాదేవి ఆలయంలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
BMS Foundation Day | కార్మిక సంక్షేమమే బీఎంఎస్ ధ్యేయం : ఎమ్మెల్యే ధన్పాల్
కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా బీఎంఎస్‌ను ప్రారంభించారని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు.
Nizamabad MLA | పేదల ఆరోగ్యానికి పెద్దపీట: ఎమ్మెల్యే ధన్పాల్
నియోజకవర్గంలోని పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని, అవసరమైన వారికి నిమ్స్‌లో ఎల్వోసీ అందజేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు.
Kalyana Lakshmi | కల్యాణ లక్ష్మి నిధులను పెంచాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్
రాష్ట్ర ప్రభుత్వం తులం బంగారం ఇవ్వకున్నా.. కనీసం కల్యాణ లక్ష్మి నగదునైనా పెంచాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కోరారు.