Tag: Mobile Service Hub

Schneider Electric Services Express | దక్షిణాదికి ష్నైడర్ ఎలక్ట్రిక్ మొబైల్ ఇన్నోవేషన్ హబ్.. ఐదు రాష్ట్రాల్లో 120 రోజుల పర్యటన

గ్లోబల్ ఎనర్జీ టెక్నాలజీ దిగ్గజమైన ష్నైడర్ ఎలక్ట్రిక్ దక్షిణాదిలో 'సర్వీసెస్ ఎక్స్‌ప్రెస్' కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించింది.