ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.