మెట్రో, ఆర్టీసీ కామన్ పాస్ ధరలను ప్రభుత్వం భారీగా తగ్గించింది. కొత్త రేట్లు నవంబర్ 8 నుంచి అమలులోకి రానున్నాయి.