Tag: Monthly Crime Review

Crime Prevention Technology | నేర నియంత్రణలో సాంకేతికతకు ప్రాధాన్యత : ఎస్పీ రాజేష్ చంద్ర

నేర నియంత్రణ, కేసుల పరిష్కారంలో సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు.