ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన బాన్సువాడ ఎంపీవోను అధికారులు సస్పెండ్ చేశారు.