Tag: Nalgonda ACB Trap

Nalgonda ACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ ఇన్​స్పెక్టర్​

నల్గొండ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO) కార్యాలయంలోని సర్వే, భూ రికార్డుల డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఏసీబీకి చిక్కాడు.