నగరంలో అనుమతి లేకుండా కొనసాగుతున్న నారాయణ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.