Tag: New PACS

Nizamabad New PACS | సహకార రంగంలో కొత్తశకం..! నిజామాబాద్ జిల్లాకు ఐదు కొత్త పీఏసీఎస్‌లు

రాష్ట్రంలో సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి సంస్థాగతంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.