Tag: New Zealand Test

New Zealand Test | తొలి టెస్ట్​లో భారీ స్కోర్​ దిశగా న్యూజిలాండ్​

తొలి టెస్ట్​లో న్యూజిలాండ్ జట్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు నష్టపోయి 243 పరుగులు చేసింది.