భారతదేశంలో పర్యావరణహిత రవాణా (గ్రీన్ లాజిస్టిక్స్) దిశగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ భారీ భాగస్వామ్యాన్ని ప్రకటించాయి.